అతను

“గల గల పారే సెలయేరు

తన రూపం.. !

అమ్మ ప్రేమవంటి స్వచ్చమైన

అతని మనస్సు…. !

పచ్చిపాల  నురగలాంటి

తననవ్వు.. !

నాన్న బాధ్యతలాంటి

తన నడవడిక…. !

మధురానికే  మధురం అనిపించే

తన మాట…. !

తను  వెంట ఉంటే దేనిని అయినా

సాధించగలను అనే ధైర్యం.. !

ఆ మహోన్నత వ్యక్తి

మనస్సులో

ప్రేమరాణి అయినా నేను…!

అదృష్టవంతురాలిని ” కదా…♥️

                                                                                                దీప్తి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!