(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
అత్యాశ
రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి
పంచ భూతాల్లో ఆకాశం
ఒకటి అయితే నేటి యువత
ప్రగతిలో ఎదుగుదల సంకేతం
ఆకాశానికి నిచ్చెన గా ఉంది
మనిషి బహుముఖంగా కృషి
చేసి విజయ సాధనలో ఆశా
పడటం సహజమే కానీ విమానాల్లో విహారం చేస్తున్న
గ్రహాలపై జెండాను ఎగుర వేసి
మానవుడు తన విజ్ఞాన ప్రగతి
చాటుతూ విన్నూత్న బాణి లో
దేశకీర్తి ని పెంచుటకు ఎంతో
విశిష్ట కృషి చేస్తూ నేటి ఆధునిక
విజ్ఞాన మానవుడు మేధస్సును
ఉపయోగించి విచిత్ర అస్త్రాలు
సృష్టి కర్తగా అత్యాశతో కీర్తి