మహి మాన్విత దినం”

మహి మాన్విత దినం రచన :: పిల్లి.హజరత్తయ్య రెండు మనసులు ఒక్కటై ముందుకు సాగే పర్వదినము రెండు కుటుంబాలలో ఆత్మీయతలు వెల్లివిరిసే పండుగ దినము శుభలగ్నపు ఘడియల్లో నూతన వధూవరులుఏకమయ్యే మహత్తరమైన దినం..!

Read more

జీవదాతవై వర్ధిల్లు

జీవదాతవై వర్ధిల్లు..! రచన:: పిల్లి.హజరత్తయ్య అన్నదానం ఆకలి తీర్చు విద్య దానం జ్ఞానం పెంచు రక్తదానం ప్రాణం నిచ్చు దానాలన్నిటిలో రక్తదానమే మిన్నయని గ్రహించు. మరణశయ్యపై పరుండిన మనుషులకు మానవత్వమనే రక్తంతో తర్పణం

Read more

సముద్రాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు

సముద్రాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు రచన::పిల్లి.హజరత్తయ్య సాగర సంపదకు ఆవాసాలు ప్రాణవాయువు నివాసాలు జీవరాశికి జీవనాధారాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు మన మహాసముద్రాలు..! వైద్య పరమైన ఔషధాలు విలువైన ముత్యాలు,ఖనిజాలు ఖరీదైన గ్యాస్ పదార్ధాలు ముడిచమురు

Read more

కవికోకిల మన జాషువా!

కవికోకిల మన జాషువా! రచన::పిల్లి హజరత్తయ్య వీరయ్య లింగమ్మల పుత్రుడై వినుకొండ నుంచి విశ్వనరుడై సాహిత్యంలో తనదైన ముద్రవేసిన కవికోకిల మన జాషువా మంచి పనులు చేసి మహానీయుడై ప్రజల శ్రేయస్సే పరమావధియై

Read more

ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల

ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల రచన::పిల్లి హజరత్తయ్య పల్లవి: జగము మెచ్చు ఉమ్మడి కుటుంబంరా.! జనము నచ్చు మమతల కోవెలరా.! /2/ చరణం:1 అమ్మ చేతి కమ్మని వంటలూ అందరూ కలిసి భుజించే సహపంక్తులూ

Read more

మాయాదర్ఫణం

మాయాదర్ఫణం రచన::పిల్లి హజరత్తయ్య  సాంకేతిక పూదోటలో విరబూసిన మాయాజాలము వెదజల్లే మాయకు మనిషి చిత్తవుతున్నాడు..! అరచేతిలో వైకుంఠమునకు దాసోహమైన మానవుడు నేల విడిచి సాము చేస్తూ చరవాణికి బందీయైపోయాడు..! మాయ దర్ఫణములో పడి

Read more

హనుమాన్ గోసాయి

హనుమాన్ గోసాయి రచన::పిల్లి.హజరత్తయ్య విజయానికి ప్రతీకయై భక్తుల పాలిట కొంగు బంగారమై నిస్వార్ధ భక్తికి చిహ్నమై జ్ఞానగుణ సాగరడివై చరిత్రలో చిరంజీవుడై నిలిచిన రామాయణ మహా మాలరత్నమా..! దేహమంత సింధూరం ధరించి దేహంలో

Read more

ప్రకృతే మన కల్పతరువు

ప్రకృతే మన కల్పతరువు రచయిత :: పిల్లి.హజరత్తయ్య తన బిడ్డల లాంటి మానవులు ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతుంటే జీవకోటిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో అసహాయురాలైన ప్రకృతమ్మ మౌనంగా రోదిస్తున్నది.. అభివృద్ధికై అడవులు నరికి

Read more

ప్రాణాంతకిని(స్వగతం)

ప్రాణాంతకిని(స్వగతం) రచయిత :: పిల్లి.హజరత్తయ్య పెట్టెలో ఉన్నంతవరకే మంచి దానిని బయటికి తీశాక నేను మండుతా మీ జీవితాల్ని మండిస్తా మీరు నాకు పొగ పెట్టకపోతే మీ ప్రాణాలను చుట్టేస్తా నన్ను మీరు

Read more
error: Content is protected !!