కొరతలమయం రచయిత :: వాడపర్తి వెంకటరమణ ఏముంది గర్వకారణం ఎటుచూసినా కొరతలమయం ఆయువు పోయాల్సిన ఆసుపత్రులిప్పుడు ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్నాయి ప్రాణాలు నిలబెట్టడానికి పరుపులు కరువై ఆపన్నహస్తాల కోసం చకోరాలై ఎదురు చూస్తున్నాయి
Author: వాడపర్తి వెంకట రమణ
తారక మంత్రం!
(అంశం:: “చాదస్తపు మొగుడు”) తారక మంత్రం! రచయిత :: వాడపర్తి వెంకటరమణ తుడిచిందే తుడవమంటాడు/ కడిగిందే కడగమంటాడు/ మీకేమన్నా పిచ్చా అంటే/ పరిశుభ్రత పాటించాలంటాడు/ మసాలాల జోలికి వెళ్ళొందంటాడు/ బయట పదార్థాలు తినొద్దంటాడు/
అంగడి సరుకు
(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం) అంగడి సరుకు రచయిత :: వాడపర్తి వెంకటరమణ అక్కడ చీకటి రాజ్యమేలుతూంటుంది/ అక్కడ డబ్బుగాలి ధాటిగా వీస్తూంటుంది/ మేకతోలు కప్పుకున్న పులి తలల దందాలు/మానవత్వం ముసుగులో షురూ అవుతుంటాయి/
ఋతువుల రాణి
ఋతువుల రాణి రచయిత::వాడపర్తి వెంకటరమణ కొన్నిసార్లు మండుటెండలో ‘గ్రీష్మ’ తాపంలా/ కొన్ని వెచ్చని అలక కిరణాలు ప్రోదిచేసి/ నాపై విసురుగా విసిరి వెళ్ళిపోతుంది!/ అలక కరిగిన అరక్షణంలోనే/ ‘వసంత’ బాలలా రివ్వున ఎగిరొచ్చి/
పింక్ కలర్ ఫైల్
పింక్ కలర్ ఫైల్ రచయిత :: వాడపర్తి వెంకటరమణ చురుక్కున వెలుగురేఖ ముఖమ్మీద పడేసరికి మెలకువ వచ్చింది అతనికి. బెడ్ మీదనుంచి లేద్దామని ప్రయత్నించాడు.రాత్రి కాస్తా పెగ్గులు ఎక్కువవడంతో తల బాగా పట్టేసినట్లయ్యింది
ఎడారి వాన
ఎడారి వాన రచయిత- వాడపర్తి వెంకటరమణ మనమెన్నో పుస్తకాల్ని ఔపోసనపట్టి/ జ్ఞాన మాలికల్ని మెడలో ధరించవచ్చు/ పలు పలు పతకాలు సాధించి/ పతాక శీర్షికలతో పేరుగాంచనూవచ్చు/ ఒక అన్యాయం జడలువిప్పి/ విచ్చలవిడిగా ఊరేగుతున్నప్పుడు/
అమ్మ కదా!
అమ్మ కదా! (మా అమ్మ వాడపర్తి లక్ష్మి) రచయిత:: వాడపర్తి వెంకటరమణ నీకు జన్మనివ్వడానికి ఆమె మరో జన్మ ఎత్తింది పొత్తిళ్ళలో నిన్ను చూసినప్పుడు పసి నవ్వుల పాపాయి అయిపోయింది పడి లేస్తూ
ధైర్య పవనం కావాలి
ధైర్య పవనం కావాలి!! రచయిత:వాడపర్తి వెంకటరమణ కాలమిప్పుడు విషాద గీతాలు ఆలపిస్తోంది/ మనిషి చేస్తున్న లెక్కతెగని తప్పిదాలకు/ పగబట్టిన త్రాచులా బుసలుకొడుతూ/ కంటికి కనపడని క్రిమిలా మారి/ నిలువెల్లా విషపు చినుకులు చిమ్ముతోంది!/
