బందీ

బందీ

కరోనా కాలం లో ఎక్కడి జనం అక్కడ ఇళ్లలో…
బంధీలు కాగా…
పున్నమి నాటి తెల్లని వెన్నెల వెలతెలబోగా…
ప్రకృతి ప్రేమికుల మది కరోనా రక్కసి కి బంధి కాగా…
పండు వెన్నెలను ఆస్వాధించ వీలులేని జీవితాలు చెల్లాచెదురు కాగా…
మబ్బు చాటునున్న చంద్రుడు జనులను అలరించడానికి మబ్బుల చాటు నుండి…
ఎంతో ముచ్చటగా బయలుపడగా…
గదిలో బంధింపబడిన తన ప్రేమికులను చూసి…
నేను ఎంత వెన్నెల చిమ్మిన…
అదంతా అడవి కాచిన వెన్నెలయ్యేనంటూ…
ఇదంతా మీ తప్పిదమేగా…
ఇకనైనా మారుతారుగా…
అంటూ … ప్రజలను నిలదీసే చందమామ…

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి” 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!