బరువెక్కిన మనసు

బరువెక్కిన మనసు

రచన: అమృతపూడి రేవతి

పసుపు తాడువేసి దీవించారు పసుపుతాడు భద్రం అన్నారు

పవిత్రమైన బంధం పరవసించాను
ప్రేమపల్ల కిలో ఉరేగు తున్నాను

వెన్నెలవంటి కాంతి నాకన్నుకప్పే
వేదమంత్రలతో కనులువా ల్చా

ఏమైందో ఏమో ఆరునెలలకే
ఏ రులాపారే నాకన్నీరు

ప్రేమచూపిన తోడు దూరంఅంటే
ప్రేగుతెంచుకురానుండేఆడజననo

స్కానింగ్ చూసి ఆడదని తేల్చే
సాటి ఆడదని అత్తకే లే దాయే

ఆడబిడ్డవద్దు అబ్బాయే ముద్దు
ఆదమరచిఉండకుఅబ్బయేహద్దు

మొదలాయే కన్నీటి గాధలు
మోయలేను కన్నీటి వ్యతలు

ఇంటికి దీపం అమ్మయి
ఇంటికి వెలుగు అమ్మాయి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!