భార్య -భర్త

భార్య -భర్త

యాంబాకం

భార్య భర్తలు అను దినము
పతి దినము అనుభవ రసమయ సంసార బంధం
ఒకరికి ఒకరు తోడు నీడగా

సర్వం,జీవం,పాలన లాలన,
ఆశలు, ఒకరితో ఒకరంటూ,
ఒకరి రూపం ఒకరిలో దాచుకొని
యెదలో కదలాడే అనురాగం

ఇద్దరి నవ్వుల ప్రతి హృదయం
వినిపించే రెండు మనసులగీతం
ఇద్దరి లోకం మదురాలోకం
ఆనంద రాగమై నవ్వుల సిరిమువ్వ సవ్వడి కావాలి

తొలికెంపుల సొంపులు పూయాలిముద్దమందారం లా
ఇద్దరి మమతలు విరజల్ల గా
ప్రేమ విరితేనెలమధురిమలై

ఇద్దరి స్నేహం నిలవాలి నవ
పారిజాతమై,అతిలోక బంధం
భార్య భర్త తోడు నీడగా
చూడాలి ఒకరిని ఒకరై జంటగా

ఒకరి నొకరు జీవనాధరమై
బరువు భాద్యతలు మోసి
ద్వేశించుకొంటూ త్యాగం చేసుకొంటూ ప్రేమాయణమే కదా తోడు నీడ

నా చివరి ప్రాణం నీతోనే
ఉంటాను నేను నీవే నేనై
నాలోకం నావెలుగు నీవే
ఇదే భర్త తోడు భార్య నీడ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!