భవ్య తేజమ్

రచన – మాధురి. ఇంగువ

సదా దివ్య మౌనమ్
సదా భవ్య తేజమ్
సదా చిద్విలాసమ్
త్రిలోచనమ్ త్రికాలాతీతమ్.

సదా ప్రమథ పూజ్యం
సదా ప్రథమ దైవం
సదా శక్తి పరివేష్ఠితామ్
చతుర్వేదత్వం ఘోషితమ్.

సదా రుద్ర రూపం
సదా చిద్విలాసం
సదా సకల లయకారకమ్
పంచాగ్ని ప్రతిరూపకమ్.

సదా చంద్ర నిలయం
సదా నాగ ధరయామ్
సదా గంగ మౌళీ స్థితమ్
షడృతు భ్రమణ కారకమ్.

త్వమేవాహం త్వమేవాహమ్
శిరసా ప్రాణామమ్
శివోహం శివోహం శివోహం.

You May Also Like

3 thoughts on “భవ్య తేజమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!