సతి అలక

అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
             ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..

సతి అలక

 

రచయిత:కొఠారు నాగ సాయి అనూష

 

అలిగిన సతి మోము చూడ కినుకు గా ఉండే పిలిచిన పలుకు బదులు వచ్చే 

నా మీద సతి ఆయుధాలు,

వయ్యారాలు పోతున్న జాబిలి నీకన్నా నేనే గొప్ప అని నా ముందు మిడిసిపడే…

 

ఆ ఆయుధాలు చూచిన పిమ్మట ఉత్తరాన సూర్యుడు ఉలికి పడనేల ముడుచుకుంటిని నేను…

నన్ను విడి జాబిలిని చేరే సతి తన అలకకు కారణం తెలుప…

 

తారలు దిగివచ్చిన బాగుండు తనని 

నా దరిచేరే ఉపాయము తెలుపుతారు,

బహుశా తారలు కూడా నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నాయి ఏమో..

నాకు ఉపాయము తెలుప రాలేదు…

నా సతి అలక తీర్చలేను…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!