భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక ఆవశ్యకత

భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక ఆవశ్యకత

రచన: వి. కృష్ణవేణి

భౌతిక జీవనానికి మానసిక ఆరోగ్యానికి
ఆధ్యాత్మిక భావన ఎంతో అవసరం.
ఆచారావ్యవహారాలతో, సంస్కృతి సాంప్రదాయాలతో ఆధ్యాత్మిక ఆవశ్యకత
అడుగడుగునా పాటిస్తూనే వస్తూ ఉంటాం.
మనం అనుసరించే పూజా విధానాలు..
థైవదర్శనలు, అన్నికూడా ఆరోగ్యంతో
ముడిపెట్టి పూర్వకులు మనకందించారు.
ఆధ్యాత్మక చింతన వల్లే వసుథైక కుటుంబం సాధ్యం..
ప్రకృతి ప్రసాదించిన ఔషద విలువలు,
వృక్షసంపద అంతా భౌతిక జీవనానికి పునాది.
మనం పాటించే ఆధ్యాత్మిక చింతన వ్యవహారాలు
పండుగలు, పూజలు, వ్రతాలు అన్ని కూడా మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కల్గించును.
సామాజికతను, నైతికతను పెంపొందించుకోవడానికి ఆధ్యాత్మక చింతనే తోడ్పడుతుంది.
ధర్మ అధర్మం, న్యాయఅన్యాయాలు,
సహాయ సహకారాలు వంటి సద్గుణాలు
ఆధ్యాత్మిక చింతనతో సాధ్యం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!