భరత మాతకు జేజేలు
రచన: జీ వీ నాయుడు
భరత మాతకు జేజేలు పలుకుతూ
వాడ వాడలా స్వాతంత్ర
సంబరాలు అంబరం దాటగా
మువ్వన్నెల జెండా మురిపించిగా
ధైర్య సాహసాలు ప్రదర్శించగా
రమ్యంగా కనువిందు చేస్తూ
హాస్యం పండిస్తూ నిత్యం
సంతోషాలు వెదజల్లుతూ
ముచ్చట గొలిపే జాతీయం
కనువిందు చేస్తూ స్వేచ్ఛగా
మనం అంతా భారతీయ్యులం
నీ స్వేచ్చే నా దేశ ప్రజల ఊపిరి
యర్రకోట ఫై ఎగిరే సమైక్య జెండా
మృదువైన మధుర రాగాలతో
రా రమ్మని పలుకుదాం
స్వాతంత్ర్య స్వాగత గీతాంజలి.
***