వానొస్తే

వానొస్తే…? రచన: దాకారపు బాబూరావు వానొస్తే….? ఇంతకు ముందుచినుకుల్లో తడుస్తున్న తలకు పుస్తకాలను గొడుగులు చేస్తూ అల్లరి కెరటాలమైయ్యేవాళ్ళంకదూ…….? నిండా తడిచిపోయిచెట్ల మీదమునగదీసుకున్న పక్షులకు మల్లే వణుకుతూఇళ్లకుచేరుకునే వాళ్ళంకదూ…..? వళ్ళంతా తడుపుకుని గూటికి

Read more

మానసిక సంఘర్షణ

మానసిక సంఘర్షణ రచన: మహేంద్ర కుమార్ తప్పును చూపే వేలు ఒప్పును గుర్తిస్తుందా నిందలు మోపే నాలుక మంచిని ప్రశంసిస్తుందా మలిన మనసులకు స్వచ్చత విలువ తెలుస్తుందా అయినవాళ్ళు ఉన్నా అనాధగా మిగిలిన

Read more

మాను’షి

మాను’షి రచన: సత్య కామఋషి పండుటాకులై  నిరంతరం జాలువారు కన్నీటిచుక్కలను రాలిపోనీ..కాలంలో కరిగిపోనీ కనబడనీయక దాచేసేయ్.! పొద్దుకొక్కమారు వికసించు పెదవంచుల చిరునవ్వు పువ్వుల సమ్మోహన పరిమళాలు నలుదిశలకు వ్యాపింపజేసెయ్.! కష్టాల ప్రకృతి సహవాసంలో

Read more

ఎక్కడున్నా, నేను నేనే

ఎక్కడున్నా, నేను నేనే రచన :కార్తీక్ దుబ్బాక సమాజంలో చెడులపై పోరాటం చేసే మనిషిగా… ఎక్కడున్నా నేను నేనే… మానవసమాజంలోమనిషి ప్రయాణంలో,… సమాజ చెడులను దిక్కరించే స్వరంలో,… అన్నార్ధుల ఆకలి కేకల ఓదార్పు

Read more

పండు వెన్నెల

పండు వెన్నెల రచన: రాధ ఓడూరి చందమామ మురిసిపోతూ పండు వెన్నెలలో జలకాలాడగా… నల్లని మబ్బులను హంస తూలికా పాన్పుగా చేసుకోగా… తారా లోకం మెరిసే పూవులుగా దేవకాంచనాలను తలపిస్తుంటే… పండు వెన్నెల

Read more

ప్రకృతి విచ్చిన్నం

ప్రకృతి విచ్చిన్నం రచన: సావిత్రి తోట “జాహ్నవి” గూడు చెదిరే గుండె బెదిరే రక్షించవలసిన దేవుడే రక్షణకై వేచి చూచే. నింగి నేల ఏకమయ్యే వాగు వంక పోంగిపోరలే పండిన పంట నేలరాలే.

Read more
error: Content is protected !!