అంశం : నేనో వస్తువును
సెల్ ఫోన్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జీ వీ నాయుడు
సెల్ ఫోన్ నా పేరు
నేనొక వస్తువును
నేను లేకుంటే
ఒక్క క్షణం గడవదు
తల్లి దండ్రులు భార్యాబిడ్డలు
ఎవరికీ అనారోగ్యం అయినా
అసలు పట్టించుకోరు
నేను ఒక్క క్షణం
ఆగితే గిలగిల లాడుతారు
అందరు వర్షం లో తడిచినా
నా ఫై చుక్క నీరు పడనివ్వరు
డబ్బులు తడిచిన ఎండ బెండతారు
దేవుడిను సైతం తడుపుతారు
నన్ను చూసుకుంటారు
ఎంతో అపురూపం గా.
నాకు నేనే సాటి… పోటీ.