చీకటి వెలుగులు

అంశం: చీకటి వెలుగులు

చీకటి వెలుగులు

రచన: విస్సాప్రగడ పద్మావతి

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళలో
జాబిలికి రూపముండదు తెల్లవారితే
గాల్లో పతంగంలా
చీకటి వెలుగుల మధ్య జీవన సమరం
నిరంతర గమనంలో భాగమే
ఆశ నిరాశల మధ్య ఉయ్యాలాటల మజిలీ
వెలుగు వైపే
పరాజయం మూన్నాళ్ళ ముచ్చటైన
విజయంకై నీ తపన బతుకుకు పూల బాటే
తాత్కాలికంగా చీకటి ఆవరించిన
పట్టుదలతో శ్రమిస్తే వెలుగు తథ్యం
జీవితం ధన్యం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!