వింత ధోరణి
రచన: నారు మంచి వాణి ప్రభా కరి
మానవ స్వభావం విచిత్ర
వింత ధోరణి చిత్ర రూపాలు
ఎప్పుడు తన మాట ఆధిక్యంలో ఉండాలని
అహంకారం అహంభావం
మనిషి చుట్టు వైఫే మాదిరి
ఆవరించి ఆగ్రహించి ఎప్పుడు
ఆధిపత్య దృక్పథంతో పాటు
అధికారం కోసం కుటుంబంలో
కొందరు వ్యక్తులు ఆఫీసులో
మరి కొందరు ఇంకొందరు స్నేహ
రూపంలో ఆ కొందరు సలహా దారులుగా
జీవితం అంతా ఎవరిదో ఒకరిది
పెత్తనం కొన సాగుతూ ఉండి
వారి అధీనంలో జీవితము
సాగిపోతూ నెమ్మదస్తులు
ఎంతో మేధావి పేర్లతో మన జీవితం వేరే పెత్తనంతో గడచి
వింత విచిత్ర ధోరణి మాటకారి మనుష్యులు మధ్య వింత ధోరణి
శాంతి శుభమ్