డబ్బు… డబ్బు

డబ్బు… డబ్బు

రచయిత :: జీ వీ నాయుడు

మారుతున్న లోకమా
మనుషుల ఫై జాళి చూపుమా

ఆత్మవై కరుణ జూపుమా
బంధమై మమ్ము
బంధించుమా

అనుబంధమై సహకరించుమా
భయాన్ని పారద్రోలుమా

సవతి ప్రేమ వీడుమా
సైఖ్యతవై సాగుమా

అంతరాలు తొలిగించుమా
ఆనందం తో గంతులేయుమా

అనుభవించే ఆశ చూపుమా
అన్నింటా నీ వై నిలువుమా

ఆప్యాతలు పెంచుమా
అనురాగాలు పంచుమా

ప్రేమికులై పులకరించుమా
అన్నింటిఫై ఆశలు ఉంచుమా

డబ్బు సంపాదనే పంతమా
డబ్బుంటేనే సంసారం సొంతమా

మారుతున్న కాలమా
డబ్బుంటేనే శాంతమా
లేకుంటే దుఃఖసాగరమా

భవితకు డబ్బే లోకమా
అది లేనోడికి మరణం శాశనమా…..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!