డబ్బు మైకం

(అంశం:” ప్రమాదం”)

డబ్బు మైకం

రచన::సుజాత కోకిల

ఎదుగుదలను చూసి ఓర్వలేని వారికి
దూరంగా ఉండటమే మంచిది
మీదికి కపటప్రేమను చూపిస్తూ
అదనుచూసి కోరలతో విషాన్ని చిమ్మిస్తారు
ఒకే ఇంట్లో పుట్టి ఒకే ఇంట్లో పెరిగి
ఒకే తల్లి ప్రేమను పంచుకొని లతలా
అల్లుకున్న ప్రేమ బంధాన్ని విడదీసి
కర్కశంగా మారి తోడబుట్టిన బంధాన్ని బాధపెడుతూ ఆనంద పడుతుంటారు రానినవ్వును పులుముకొని చేష్టలతో మనసును బాధ పెడతారు అది ఎప్పటికీ
ప్రమాదమే ఆ బంధాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అందరితో మంచి గానే ఉన్నానుకుంటూ డబ్బుతో ముడిపెడుతూ గొప్పలకు పోతూ డబ్బును చూసి మురిసిపోతారు అదే డబ్బు మైకంతో బంధాలు బంధుత్వాలు మరిచిపోయి
అగాధంలోకి కూరుకుపోతారు చివరికి
నా అన్నవాళ్ళు లేక బాధపడతా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!