ప్రమాదపు అంచున ప్రపంచం

(అంశం:” ప్రమాదం”)

ప్రమాదపు అంచున ప్రపంచం

రచన::జీ వీ నాయుడు

ప్రమాదపు అంచున ప్రపంచం
ప్రేక్షక పాత్రలో ప్రపంచ ఆరోగ్య సంస్థ
దేశాలాన్నీ ఆందోళనలోనే
ప్రమాదం లో దేశ భద్రత
ఆదునుకోసం ఉన్న శత్రువులు
కరోనా రక్కసి తో కకావికళం
ప్రమాదం లోనే అన్ని రంగాలు
పేగు బంధాలను దూరం చేసి ప్రమాదాలు
అతివేగం అదమరిస్తే ప్రమాదం
భద్రత లేక ఆడపడుచులకు ప్రమాదం
బాలికలకు కీచకులతో ప్రమాదం
ఆస్తి పాస్తు లతో అంతులేని ప్రమాదం
అహంకారం అసలైన ప్రమాదం
సమాజలో నిత్యం అన్నీ ప్రమాధాలే
అరికట్టే వారే లేక అసలు ప్రమాదం.
……………….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!