ఏది ప్రమాదం

(అంశం:” ప్రమాదం”)

ఏది ప్రమాదం

రచన::యాంబాకం

జీవనపోరాటంలో ఓడిపోయి నిలువ నీడ లేక రోడ్డుపై జీవించడం మాప్రమాదం

కాదని నిజాన్ని గుండెల్లో
దాచుకొని క్షణ క్షణ గండంతో బ్రతకడమా ప్రమాదం

కళ్ళముందు జరుగుతున్న అరాచకాలను కనలేక ఆపలేక పెద్ద మనుషులవలే నవ్వుతూ సాగడమా ప్రమాదం

గుండెలోని బాధలను గుండెలోనే అనచివేసి ఒకరిని ఒకరు మౌనంగామోసగించచు కోవడమా ప్రమాదం

మనిషికి మనిషికి మద్య కలసి జీవించడం

అంటూ చిన్నవాడిని పెద్ధవాడు పెద్ధ వాడిని చిన్నవాడు దోచడమా ప్రమాదం

అడవిలోని చదువురాని మాటరాని జంతువుల ఓలే చదువు కొన్న మాట వచ్చిన వాటి వలే మౌనంగా ఉండటమా ప్రమాదం

ఏదిప్రమాదం అంటే అగచాటు గండం ఆపద మౌనం ప్రమాదం నటించడం ప్రమాదం ప్రమాదాన్ని గుర్తించిక పోవడం ప్రమాదం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!