దారి దీపాలు 

దారి దీపాలు 

కార్తీక్. దుబ్బాక

సమాజ దారి దీపాలు
విద్యార్థుల జ్ఞాన జ్యోతులు
మాగురువులు, జ్ఞాన మూర్తులు
మా చేతిలో పలక బలపం
మీ చేతిలో సన్నని బెత్తం
వచ్చి, రాని పలుకులుమావి
భవిష్యత్తు దిద్దే మాటలు మీవి
మా వీపు పై బెత్తం దెబ్బలు
మా భవితకు చక్కని గుర్తులు
మీమాటలేమాకుజీవితపాఠాలు
మీపాఠాలేమాకుజ్ఞానజ్యోతులు
మా క్రమశిక్షణకు చూపుడువేలు
మా ఆటలకు చక్కని బాటలు
భవిష్యత్ కి చక్కనిసూచనలు
మా లక్ష్యాలా సాధన మార్గాలు
ఈ స్థాయికినిచ్చెనమెట్లుమీరు
చీకటిదారిలోచేతిలోదీపాలుమీరు
అజ్ఞానతిమిరంలోదారివెలుగులు
చీకటి బ్రతుకులకు క్రాంతి కిరణాలవెలుతురు దారులు
మాకు “దారి దీపాలు “మీరు
మా గురువులు

***

 

You May Also Like

One thought on “దారి దీపాలు 

  1. దారి దీపాలు కవిత బావుంది…. అభినందనలు…..💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!