దసరా పండుగ సంబరాలు

దసరా పండుగ సంబరాలు

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

దసరాకి ఎన్నో కళా రూపాలు
బుట్ట బొమ్మలు రకరకాల
విచిత్ర వేష ధారణలో ఊరేగింపుకు పిల్లలు దసరాకి
వస్తిమని విస విసలు పడక ఉంటూ పాటలు పద్యాలతో
ఊరేగింపులో టీచర్స్ పిల్లలు
ఇళ్ళకి రావడం వారికి కొంత
బహుమతి సత్కారం అయ్యా వారికి చాలు ఐ దు వరహాలు పిల్లలకి చాలు పప్పు బెల్లాలు
అంటూ బుక్క చల్లుతూ వెడుతుంటే ఆ ఆనందం అందం అభినయం అద్భుతము మరో ప్రక్క బొమ్మల కొలువులు
పెద్ద వాళ్ళ నవ రాత్రి పూజలు
ఎంతో ఘనంగా తొమ్మిది రోజుల పండుగ అపురూపం
విభిన్న ప్రాంతాల పుణ్య క్షేత్రాల బొమ్మలు పెద్ద తిరుపతి చిన్న తిరుపతి శ్రీ శైలం శ్రీ కాళ హస్తి
అన్నవరం విజయ వాడ ప్రాంతాలలో ఎన్నో బొమ్మలు
పురాణ గాధలను తెల్పే బొమ్మలు అధినిక విమానాశ్రయం బస్సు స్టాండ్
ఇలా బొమ్మలు పెట్టే వాటికి తెలియ పరిచే కధలు రాసి పెట్టే
పిల్లలకి సంస్కృతి సంప్రదాయం తెలియ చెప్పే అంశాలు ప్రముఖ్యత తెలపాలి
అదే దసరా ప్రత్యేకత శాంతి
శుభాకాంక్షలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!