ధీర కల

(అంశం : “సస్పెన్స్/థ్రిల్లర్”)

ధీర కల

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుని తో పాటు కలల ప్రపంచం నుంచి అమ్మ పిలుపుకి దుప్పటి తొలగించి నెమ్మదిగా కళ్ళు విప్పి అరచేతులు చూసుకుంటూ
కరగ్రే వసతే లక్ష్మి
కర మధ్యే సరస్వతి
కర మూలే స్తితా గౌరీ
ప్రభా తే కర దర్సేనము

అని శ్లోకం చదివి దుప్పటి మడత పెట్టీ పక్క సరి చేసి వస్తున్నా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది

ఇంత బారెడు పొద్దు దాకా ఆడపిల్ల పడు క్కుంటే ఎల? అని కామాక్షి సాగ దీసింది ఈలోగా బామ్మ నువ్వు పక్కలన్ని సరిగ్గవేయ్యి నీ గదిని బాగా సర్ధు అన్నది

మొన్ననే వినాయక చవితి పండుగ కి ఇల్లంతా సర్థారు మళ్లీ వారం రోజుల్లో బొమ్మల కొలువుకు ఇల్లంతా సర్దాలి బొమ్మలు శుభ్రపరచి అలంకరించి పెట్టాలి మళ్లీ ఇప్పుడు ఎందుకు!? అనిబొరదించింది

విక్రమార్క భేతాళ ప్రశ్నలు వెయ్యకు అన్నయ్య అన్ని ఎక్కడివక్కడే పెట్టేస్తాడు కదా కొంచెం ఓపిక చేసుకుని సర్థు అన్నది కామాక్షి

ఈ లోగా బామ్మ నాన్నకి తాతకు కాఫీ కలిపి పట్టు కెళ్ళింది
సరే అని ఫ్రెష్ అవడానికి ధీర వెళ్ళింది.

అప్పటికీ బ్రేక్ ఫాస్ట్ కి వడలు ఆవడలు కాజాలు తెప్పించినవి టేబుల్ పై పెట్టీ ఉంచారు

ఇదేమిటి ?
ఈ రోజు ఉదయమే అవడలు వండారు ఏమిటి ? విశేషం అనుకున్నగున్

సరే గబ గబ తన పనులు పూర్తి చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్లింది
దేముడి మందిరం కళ కళ లాడుతూ ఉంది అగరు వత్తి లావెండర్ వత్తి వెలిగించి
చిప్స్ నైవేద్యం పెట్టింది

ఈ రోజు డాడీ స్నేహితులు వస్తున్నారు అందుకని ఏర్పాటు
వాళ్ళు కార్లో వస్తారు బ్రేక్ ఫాస్ట్ మనింట్లో తింటారు అన్నది

ఈలోగా జీడి పప్పు అచ్చు పకోడీ కూడా మార్కెట్ నుంచి తెప్పించింది
ఇంత ఘన మైన బ్రేక్ ఫాస్ట్ అనుకుంది
రోజు అతిథులు వస్తె బాగుండును అనుకున్నది

ధీర మొదటినుంచి కొంచెం అడ్వెంచర్స్ చేసేది అబ్బాయి
మాదిరిగా చెట్లు చేమలు ఎక్కడం క్రికెట్ ఆడటం పెద్దల చెప్పినవి విని ఇంతే ఆడపిల్ల జీవితం చిన్నప్పుడు పెద్ద ప్పూడు కూడా పెద్దల నిర్ణయమే అసలు ఎంత చదివిన పిల్లల ఇష్టం లేదు

ఏమిటి బట్టలు కొనడానికి వంద బెరీజులు వేస్తారు
అదివద్దు ఇది వద్దు అంటారు
కానీ పెళ్లి విషయానికి వచ్చే టప్పటికి లక్షలు ఖర్చు చేస్తారు.

షోకేస్ లో బొమ్మలా అడపిల్ల ఉండాలి
పెళ్లి చూపులు వద్దు అన్న పెద్దలు వినరు పి జి అయ్యేవరకు పెళ్లి వద్దు అని చెప్పేసింది

ఈ రోజు జూమ్ క్లాస్ వద్దు అని తల్లి చెప్పింది

నాన్న గారి ఫ్రెండ్స్ కెనడా నుంచి వచ్చి లాడ్జి లో దిగారు
వాళ్ళు ఇంకో ఫ్రెండ్ కార్ లో వస్తున్నారు అని డాడీ తాత గారికి చెప్పారు

ఆడ పిల్లల పెంపకం లో పెద్ద మార్పు లేదు అనుకున్నది

ఎప్పటి లాగానే ఇంట్లో వేసుకునే కాటన్ డ్రెస్ వేసుకున్నది

అమ్మ పట్టు చేర బామ్మ జరి చీర కట్టారు
సరే తాత ఎప్పుడు పట్టు పంచే కడతాడు

సరే నాన్న పైజమా లాల్చీ అన్నయ్య కొత్త హిరో వేషం వేసి ఎప్పుడు హిరో మాదిరి ఉంటాడు

వీడికి పెళ్లి చూపులు అయ్యి ఉండవచ్చును అనుకున్నది

ధీర నువ్వు నీ పని చుకుంటు క్కుచొక కాస్త కొత్త వాళ్ళ ముఖం చుడటం మాట్లాడటం అలవాటు కుంటే మంచిది

పదకొండు గంటల సమయం లో అతిథులు వచ్చారు

ఏవో కబురులు చెప్పుకుని టిఫిన్ తిని వెళ్లిపోయారు

హమ్మయ్య అనుకుంది
తన ప్రస్తావన గాని తన గురించి కానీ ఏమీ రాలేదు
వారితో పాటు ఒక అమ్మాయి వచ్చింది
హాయ్ అన్నది అంతే వాళ్ళు ఏమి పట్టించు కోలేదు

ధీర హాయి చెప్పి లోపలికి వెళ్లి పోయింది ఒక గంట ఉండి వెళ్లి పోయారు

అమ్మ ఎప్పటి లాగ జాకెట్ బట్ట పళ్ళు ఇచ్చింది

మళ్లీ ఇండియా విచ్చినప్పుడు కలుస్తాము అన్నారు

+++++++++++++

ధీర ఆరోజు రాత్రి ఒక గొప్ప కల కన్నది
రేసేర్ చ్ వర్క్ కోసం ఏవో అడవలలోనికి వెళ్లి మొక్కలు పరిశీలిస్తోంది
బోటన్యి ఎమ్ ఎస్ సి చుడువుతున్న దిరకి పరిశోధన అంటే ఇష్టము తరచూ అదే అంశాలపై అవగాహన అవసరం ఎంతైనా ఉంది
అందుకని నెట్ లో ఎన్నో అంశాలు పరిశీ లిస్త్ ఉంటుంది .

కలలో గాఢంగా నిద్ర పట్టించి. ఎక్కడో పెద్ద పెద్ద వనాలు తను
అందులో విహరిస్తూ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందో పులి అరుపు లా వినిపించింది.

చెట్టు ఎక్కే అలవాటు ఉన్న తను వెంటనే చెట్టు ఎక్కి చూసింది అంతా చెట్లు మొక్కలు ఎక్క డా పులి కనిపించక లేదు

కొంత సేపు తరువాత కొందరు అడివి మనుషులు వచ్చారు వారుకూడా ఒక పులి ఉన్నది
ఓహో వీళ్ళు పట్టు కొన్నారు

ఎంతో భయ పడింది ఆ తరువాత సంతోషించింది
ఏవో కలలు తనను వెన్నెంటు తున్నాయి తరచూ ఎప్పుడు సాహస కధలు చదవడం ఆ తరహా కలలు కనడం తనుకూడ గొప్ప వ్యక్తి కావడం కోసం ఎన్నో పథకాలు వేస్తూ ఉండేది ఇంట్లో పెద్ద వాళ్ళ చేత తిట్లు తినేది

వాళ్ళు వచ్చి వెళ్లి నెల అయ్యింది ఏమి పెళ్లి అయితే దాని గురించి ఏమీ లేదు అనుకున్నది
డాడీ ఫ్రెండ్ యూనివర్సిటీ లో పెద్ద పోస్ట్ లో ఉన్నారు రీసెర్చ్ కి నిన్ను కెనడా పంప మన్నారు
కావలసిన ఫాంలు ఫిలిప్ చేసి పంపు వాళ్ళే అన్ని చూసుకుంటారు అన్నాడు
ఒక్ నా ధీర పి హెచ్ డి తరువాతే పెళ్లి సరా అన్నాడు

ధీర సంతోషానికి అవధులు లేవు.
పిల్ల తత్వం ఎరిగిన తల్లి తండ్రులు పిల్లలు జీవితాన్ని
మంచి మార్గం లో పెట్టాలి అంటే సర్ధి చెప్పి వారికి అనుకూలంగా ఏర్పరీ స్తే ఇంకా
ఆనందమే కదా అల సస్పెన్స్ తో ధీర పెళ్లికి వప్పుకున్న ధి
పిజి ఫలితాలు వచ్చాయి అంతా సంతో షము వ్యక్తి పరిచారు

కెనడాలో రిసెర్చ్ కి పంపామన్నాడు నా స్నేహితుడు అన్నాడు

ధీర ఎంతో సంతోషంగా ఉంది

కెనడా వెళ్ళడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్పాడు

సరే నని ఆనందంగా బయలు దేరి వెళ్ళింది అక్కడ యూనివర్సిటీ లో చేరింది

అక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాన్న ఫ్రెండ్ కొడుకే చిత్రంగా ధీర ను మెచ్చుకుంటూ మాట్లాడేవాడు

ధీర కి అతని ప్రవర్తన నచ్చింది

ఒకరోజు ధీర ఉన్న ఇంటిలో అడ పిల్ల కి పెళ్లి సంబంధం చూశారు
అదేమిటి అంటి చదువు పూర్తి అయ్యాక జాబ్ చేయిస్తారు అనుకున్నా మీరు వెంటనే పెళ్లి చేస్తున్నారు అన్నది

దానికి వాళ్ళు మా పిల్లని ఎరీ కోరి అడిగారు చదువు పూర్తి అయ్యేదాకా ఉన్నారు
వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు
మేము ఇండియా వెళ్లి పెళ్లి చేస్తాము నువ్వు వస్తావా?
ఇక్కడే ఉంటావా అన్నారు
నాకు భయం లేదు ఇక్కడే ఉంటాను అన్నది మళ్లీ ఏమనుకున్నా దో నేను వస్తాను అన్నది

మా అబ్బాయికి ఇండియా లో నే సంబంధం కుదిరింది అక్కడే వాడి పెళ్లి ఇంచుమించు నెల పడుతుంది నువ్వు వస్తున్నావు అన్నారు ఇంక చేసేది లేక ఒప్పుకున్నది

ధీర మనస్త్వం అసహజంగా ఉంటుంది చెప్పింది కాదు అంటుంది తన తిన్న తను ఆలోచించుకుని ఏ విషయం అయినా సరే నిర్ణయం చేసుకుంటుంది

అందుకే కామాక్షి కూతురు మనస్తత్వం తెలిసి పెళ్లి చూపులు అని కాకుండా నడిపించి కెనడా పంపారు

అక్కడి పరిస్థితులు అన్ని అవగాహన అయ్యి తన తిన్న తను అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసి పంపి వారి అబ్బాయికి ధీర ను అమ్మాయిని కొడుకు హరీష్ కు కుదుర్చుకుని ఏడాది అయ్యింది
పిల్లలు ఒకరు మనసు ఒకరు తెలిసికొని ఇష్టత కలిగాక పెళ్లి ముహూర్తం పెట్టి ఇండియా రమ్మన్నారు అలా ధీర పెళ్లి సస్పెన్సే గా కుదిరి జరిగింది
పిడికి ట తలం బ్రాల పెళ్లి కూతురు పాట వినిపించింది సెల్ఫోన్ రింగ్ టోన్ లో శుభ సూచకంగా విన్నారు శుభమే కదా

ఆడపిల్లలు చిన్న తనం లో ఎన్నో ధైర్య సాహసాలు గురించి మాట్లాడుతూ అల ఉండాలి ఇలా ఉండాలి అని ఏవో కలలు కంటారు

వాటిని సాకారం చెయ్యడం ఎంతో కస్టమ్ అని తెలిసిన తల్లి తండ్రులు వారు జీవితం లో సుఖ పడాలి అని వారు కి నచ్చిన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు శాంతి శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!