ప్రతీకారం

(అంశం : “సస్పెన్స్/థ్రిల్లర్”)

ప్రతీకారం

రచన: యాంబాకం

హైదరాబాద్ సిటీ లో భుజంగరావు కి ఒక కూతురు పేరు పద్మముఖి పద్మముఖి సౌందర్యవతి అందాలపోటిలో చేరి దేశ దేశాల లో పేరు పొందిన అందాల యువతి పద్మముఖిని పెళ్ళాడాలని విదేశా యువకులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ప్రయత్నింస్తున్నారు. వారిలో ఢిల్లీ నగర్ యవకిశోరమైన ఇంద్రవర్మ ను మాత్రమే అమె పెళ్ళాడ నిశ్చయించింది. పద్మముఖి పెళ్ళాడ కోరిన వారిలో బొంబాయి లో ని పెద్ద వ్యాపారవేత్త రాబట్ ఉన్నాడు. రాబట్ మదర్ రాబట్ తో”నీకుపద్మముఖి వంటిదే భార్య కావాలి అందుకే రాబట్ నీవు హైదరాబాద్ కు పోయి భుజంగరావు తో కలసి మాట్లాడు తాము అని రాబట్,రాబట్ తల్లి హైదరాబాద్ లోని పద్మముఖి తండ్రి అయిన భుజంగరావు కలసి వారు వచ్చిన విషయం చెప్పగా రాబట్ తల్లి వారి ఆస్తి వ్యాపారాలు అని చెప్పగా భుజంగరావు నిరాకరించగా రాబట్,రాబట్ తల్లి తలవంచుకొని వచ్చిన దారినే వెళ్ళి పోయారు. ఆ తరువాత భుజంగరావు ఢిల్లీ నుండి ఇంద్రవర్మ పలిపించి పద్మ ముఖి తో ప్రధానం చేశాడు ఇంద్రవర్మ సంతోషంతో ఢిల్లీ కి తిరిగి పోయి పెళ్ళి ఏర్పాట్లు ప్రారంభించాడు.
ఇంతలో రాబట్ కొంత మంది మాఫీయాలతో వచ్చి ఢిల్లీలో ఇంద్రవర్మ పై దాడి చేశారు. కాని దాడి ఎదురు కొనడానికి ఇంద్రవర్మ తనకు కాబోయే మాయకు కబురు పెట్టగా పద్మముఖి తమ్ముడు శక్తి ఇంద్రవర్మ కు సహయం గా వచ్చాడు.
ఈ సంగతి బొంబాయి లో రాబట్ కు తెలిసింది. హైదరాబాద్ కు పోయి పద్మముఖి ని ఎత్తు కు పోయారు. బోంబాయి లో పెళ్లి చేసుకోవాలని అప్పుడు భుజంగరావు కు బుధ్ధి వస్తుందని అనుకొన్నడు రాబట్.
అను కొన్న ప్రకారం హైదరాబాద్ కు పోయి రాబట్ బలవంతంగా పద్మముఖి ని కిడ్నాప్ చేసి బొంబాయి కి తెచ్చారు. రాబట్ మదర్ చాల సంతోషించింది.
ఇంతలో ఢిల్లీలో జరిగిన దాడి లో భుజంగరావు చనిపోయాడని ఇంద్రవర్మ ఏమైనాడో తెలియరాలేదు. ఈ వార్త బొంబాయి కి వచ్చి చెరింది. ఈ పరిస్థితుల్లో పద్మముఖి రాబట్ ను తప్పకుండా పెళ్ళాడు తుందని అందరూ అనుకొన్నరు.కాని పద్మముఖి అతన్ని పెళ్ళాడటానికి ఎంత మాత్రము ఒప్పుకోలేదు.
“నేను పెళ్ళడితే ఎప్పటి కైనా ఇంద్రవర్మ నే పళ్ళాడుతాను. అలాజరగక పోతే చస్తాను అని బెదించింది.
కాని రాబట్ మదర్ కోసం పద్మముఖిని కిడ్నాప్ చేశానని బలవంతంగా చేసుకోవాలని కాదని అన్నాడు. మదర్ పద్మముఖిని నయాన భయాన పెళ్ళి చెయాలని చూడగా పద్మ ముఖి భయ పడలేదు. అందుకే రాబట్ మదర్ పద్మముఖి ని ఒక రహస్య గది లో దాచింది. రాబట్ కు ఇష్టం లేకున్నా మదర్ కోసం ఏమి చేయక వూరుకొన్నాడు. కాని మదర్ తో పద్మముఖి పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త కూతురు ఇంక మాడల్ అమెను ఇలా నిర్భం ధించటం మంచిది కాదు అని కాని మదర్ నీకు తలియదు రాబట్ దానికి మన మీద గౌరవం లేదు బుద్ధి రావాలంటే ఇదే దారి ఎప్పటి కై పద్మముఖి నీ భార్యనుచేసితీరతాను. చూస్తుండు”అన్నది
పద్మముఖి కిడ్నాప్ అయి మూడు సంవత్సరాలు నిర్బంధనలో అలాగే ఉండి పోయింది. ఇక్కడ మూడు సంవత్సరాలు గా పద్మముఖి తమ్ముడు శక్తి అక్క కోసం బొంబాయి లో వెతుకు తున్నాడు అక్క చనిపోయిందా బ్రతుకు ఉందా అని రాబట్ కు. మాత్రమే తెలుసు అని రాబట్ ను వెతక సాగాడు శక్తి బొంబాయి లో ఎలాగైనా రాబట్ ను పట్టు కొని అక్క కాబోయే బావ ఇంద్రవర్మ ల ఆత్మ శాంతి చేయాలను కొన్నాడు. బొంబాయి లో రాబట్ పోగ్రమ్స్ అన్ని ఆరాతీయ సాగాడు.రాబట్ ను చంపాలని తన అక్క కాబోయే బావ ఎమైనారని తెలియని అయోమయంలో పడ్డాడు శక్తి.
బొంబాయి లో వినాయక చవితి సందర్భంగా పండుగ వేడుకలు వచ్చాయి పెద్ధ పెద్ధ వ్యాపారులు చందా వేలం పాటలు మొదలు పెట్టారు అందులో రాబట్ బొంబాయి సెంటర్ ల్లో ఒక ఏరియా పాడడానికి వచ్చాడు. చాల రద్ది ఉన్నా ఎరియా గలాటా గలాటా గా ఉంది. శక్తి కి లోకల్ మ్యాన్ ద్వారా ఈ రోజు రాబట్ వస్తున్నాడని తెలుసు కొని” బయలు దేరారు దారి లో రాబట్ ను చంపాల చంపితే అక్క కాబోయే బావ వర్మ ఉన్నార? చని పోయారు? ” ఎలా తెలుస్తుంది. ఒకవేళ దాడి చేయక పోతే రాబట్ ఎదురు తిరిగి నన్నే చంపెస్తే అని శక్తి శరవేగంతో ఆలోచిస్తూ వస్తున్నాడు. ఇక్కడ పద్మముఖి నేను బ్రతికి ఉన్నాను నావాళ్ళ సంగతి ఏంటి నాన్నా తమ్ముడు కాబోయే భర్త ఇంద్రవర్మ ఎమైనారు వారు బ్రతికి ఉంటే మూడు సంవత్సరాలు గా నాకోసం రావాలి కదా అసలు నేను బ్రతికే ఉంన్నాని వారు అనుకొంటున్నారా లేదా ఇలా బాధ పడుతుంది పద్మముఖి లేదు నాకోసం వాళ్ళు తప్పకుండా వస్తారు అని చిన్నగా నవ్వి సాగింది ఇంతలో రాబట్ మదర్ ఎందుకు మొండిపట్టు నీకు వేరే ఆప్షన్ లేదు పెళ్ళి కి ఒపప్పుకో లేదంటే మీ వాళ్ళకు జరిగినదే అవుతుందు అని మరల మరలా బెదించి పక్కన కాపలా వారికి హెచ్చరించి వెళ్ళి పోయింది.
రాబట్ బొంబాయి సెంటర్ లో అందరికీ హెచ్చరించాడు. హిందీ లో తెలుగు లో పతిఒక్కరూ చందా మంచి గా వసూళ్లు చేయావని చందా మంచి గా ఇవ్వాలని వసూళ్లు చేయమని కార్యకర్తల కు చెప్పి బయలు దేరు సమయాని కి శక్తి వచ్చేసాడూ కానీ రాబట్ పాస్ అయి పోయాడు. శక్తి ఎలాగైనా రాబట్ ను పట్టు కొవాలని వెంబడించాడు. ఊరి లో గణేష్ ఉత్సవాలు కారణంగా ట్రాఫిక్ అంతరాయలు వల్ల రాబట్ కు కాస్త దగ్గరగా వచ్చి జారి పోతున్నాడు. ఇక్కడ పద్మముఖి ఒక తనకు రోజు భోజనం పెట్టే ఒక అమ్మాయి ద్వారా గది నుండి బయటకు వచ్చి ఎక్కడ కు పోవాలో ఎలా పోవాలో తెలియక నడవసాగింది. కొంతమంది పద్మముఖి ని చూసి పట్టు కోవడానికి వెంబడించారు. వారి నుండితప్పించుకొనే ప్రయత్నం లో రాబట్ కారు కు అడ్డంగా రాళడంతో రాబట్ కారుని ఆపి తేరుకొని చూడగా పద్మముఖి దిగి పద్మముఖి ని పట్టకొనే టైమ్ కి శక్తి వచ్చి రాబట్ ను తోసి తన అక్క గురించి అడగుతుండగా పద్మముఖి తమ్ముడు బ్రతికే ఉన్నావా అని పలకరించగా శక్తి అక్కను గుర్తు పట్టలేక అక్క దగ్గర కు వచ్చి తమ్ముడు శక్తిని కౌగించుకొనగా శక్తి గుర్తు పట్టి అక్క తీసుకొని పారి పోతుండగా రాబట్ మనుషులు వెంబడించగా వారు సముద్రంలో దూకెసారు. అప్పుడు శక్తి పద్మముఖి చూడగా ఒక బోట్ లో పడ్డారు ఆబోట్ లో ఇంద్రవర్మ ఉంటారు శక్తి ని పద్మముఖి ని గుర్తు పట్టి ఇద్దరిని కౌగించుకొని దూరంగా పోయి సంతోషపడి ఇంటికి వెళ్ళి పోదాము అని వర్మ అనగా పద్మముఖి “ప్రతికారం”. తీర్చుకొన్నాకే ఇంటికి అని చెప్పతుంది సరే అని ఇంద్రవర్మ శక్తి కొంతమంది రాబట్ ఇంటికి పోయి దాడి చేసి రాబట్ అనుకోకుండా పైనుండి పడి చనిపోతాడు పద్మముఖి కష్టాలు పాలు కావడానికి రాబట్ మదర్ అందుకే పద్మముఖి రాబట్ మదర్ ని బందించి తీసుకొని రమ్మని తమ్ముడు శక్తి కి చెప్పగా శక్తి ఇంద్రవర్మ రాబట్ మదర్ ని హైదరాబాద్ కి తీసుకు వచ్చి చట్టానికి అప్పగించారు కాని ఫ
పోలీస్ ద్వారా బొంబాయి లో అమ్మాయి లను అనుసరించే మాఫియా రాబట్ మదర్ నెంబర్ వన్ అని తెలుసు కొంటారు వచ్చి పద్మముఖి ని పెళ్ళి చేసుకోగా చెల్లిని తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేసింది.
—————————————-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!