డిటెక్టివ్ శారద

డిటెక్టివ్ శారద

రచన:యాంబాకం

అది ఒంగోలు టవున్ వి.కె.జూనియర్ కాలేజ్ స్టూడెంట్ రజిత చాలా ఫాస్ట్ కాలేజ్ టాపర్ రజిత ఫాదర్ బ్యాంక్ మేనేజర్ పేరు చంద్రబోస్ ఒక్కటే కూతురు అంటే చాలా ప్రేమ చంద్రబోస్ ఇంటి కి ఎదురింటిలో మారుతి రావు భార్య లక్ష్మీ కళ చంద్రబోస్ బ్యాంక్ లో స్టాప్ మారుతి రావు బిజనెస్ మ్యాన్ వీరికి ఒక బాబు పేరు ఉదయ తేజ్ రజిత కాలేజీలోనే డిగ్రీ తాడ్ ఇయర్. చంద్రబోస్, మారుతి రావు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ రెండు ఫ్యామిలీ కలసి టూర్లు అని పార్టీ లకు కార్యలకు కలసి పోతూఉంటారు. దాంతో రజిత ,ఉదయతేజ్ క్లోజ్ గా ఉంటారు.

రజితఉదయతేజ్ దగ్గర టూషన్ కూడ చెప్పించుకొనేది. అలా ఉదయతేజ్ డిగ్రీ పూర్తిచేసి మారుతి రావు బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. ఉదయ తేజ్ ఫ్రెండ్ సుధకర్ కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అన్ని సేర్ చేసుకొంటూ ఉంటారు. రజిత కాలేజీకి పోయేటప్పుడు. ఉదయ తేజ్ వదిలేవాడు. ఇద్దరూ క్లోజ్ డాబా పైన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారి గురించి ఎవరూ అడ్డు చెప్పరు.

సుధకర్ కూడా అప్పుడప్పుడు క్లోజ్ గా ఉండేవాడు. రజితకూడ డిగ్రీ చివరి సంవత్సరంకి వచ్చింది. పేరవల్ పార్టీ కాలేజ్ పెద్దలం దరూ వచ్చారు. పార్టీ లో రజితాని చూసి ఒకడు ఇష్టం పడతాడు అతను కాలేజీ యం.డి కొడుకు పేరు శ్యామ్ సుందర్ ముద్దు పేరు శ్యామ్ కొంచెం అల్లరి తుంటరి కాలేజ్ అమ్మాయి లతో ‌మిస్ బి హేవిర్ చేస్తుంటాడు.

వీలైతే కాలేజ్ అమ్మాయి లతో పబులు సికార్ సినిమా ఇలా అవుట్ డోర్ కూడా పోతుంటాడు. డ్రగ్స్ బెట్టింగ్ లు ఇలా కొంచెం పోకిరి.రజితాని ఇష్టపడేది శ్యామ్ పార్టీ లో చోరవతీసుకోని ప్రపోజ్ చేసాడు రజిత పట్టించుకోదు. అది శ్యామ్ కు ప్రిస్టేజ్ గా మారి మనసులోనే దాచాడు పగ.

కాలేజ్ క్లోజింగ్ డేస్ రానే వచ్చాయి ఎజామ్స్ అయిపోయాయి. అందరూ హాపీ గా ఇంటి కి వచ్చేసారు కానీ శ్యామ్ రజిత మీద తాపం పోలేదు. రజిత పి.జి చేదామని ఒకరోజు ఫ్రెండ్స్ తో కాలేజీ ప్రిన్సిపాల్ సిగ్నేచర్ కొసం రాగ శ్యామ్ అది కనిపెట్టి రజితాను కిడ్నాప్ చేసాడు.

” రజిత అమ్మ రజితా ఇంకా రాలేదని భర్త చంద్రబోస్ కు ఫోన్ చేసింది ,చంద్రబోస్
లేట్ అవుతుందని మారుతి రావు కు ఫోన్ చేసి కాస్త కాలేజి దాక పోయి చూడమనగా మారుతిరావు ఉదయతేజ్ పంపించారు. కాలేజి కి వచ్చినట్లు పొయినట్లు ఎవరూ కరెక్ట్ గా చెప్పలేక పోయారు. ఉదయతేజ్ కాలేజ్ అంతా వెతికి అక్కడ ఉండే వాచ్ మ్యాన్ కూడ తెలియదు అనే చెప్పగా, తిరిగి వెళ్ళి పొయాడు. ఉదయతేజ్, రాత్రి 10గం// అయినా రజిత జాడ లేదు అందరికీ భయం ఆందోళన బయలుదేరింది.

ఉదయతేజ్ సుధకర్ తో కలిసి రజిత క్లోజ్ ఫ్రెండ్స్ ని ఒక్కొక్క రిని విచారించారు. ఎవరు చెప్పలేదు రజిత జాడ ఇక తప్పని పరిస్థితిలో పోలీస్ కు రిపోర్టు చేశారు. అందరూ కలసి ఫోలీస్ “ఇలా అడిగారు రజిత వయస్సు 20సం// బాయ్ ఫ్రెండ్స్ఉన్నారా లేరు మా ఉదయం తేజ్ తోనే తప్ప ఇంకెవ్వరితో క్లోజ్ గా ఉండదు. ఎమని చెప్పి వెళ్ళింది. పి.జి కి అప్లయి చేయడానికి ప్రిన్సిపాల్ సిగ్నేచర్ కోసం అని ఎన్ని గంటలకు మార్నింగ్ 11.30కి ఎవరితో కలసి వారి ఫ్రెండ్స్ తో కలసి వారి పేర్లు ఏమిటి ఎదో కొన్ని పేర్లు చెప్పగా మీరు ఏమి చేస్తారు నేను బ్యాంక్ మేనేజర్,
భార్య ఇంట్లో నే ఉంటుంది. మీరు ఎవరు అని ఉదయతేజ్ కేసి అడిగారు యస్.ఐ చంద్రబోస్ ఆ అబ్బాయి నాఫ్రెండ్ వాళ్ళు అబ్బాయి మాఎదురింటిలో ఉంటారు. ఎమి చేస్తాడు బిజినెస్ అన్నాడు సరే కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి కబురుపెడతాను. అని అందరిని పంపించేసాడు”.యస్. ఐ

పక్క రోజు ఉదయాన్నే లేచి స్టేషన్ కు చంద్రబోస్ పోగా రైటర్ యస్.ఐ క్యాంపు సాయంత్రం ఉంటారు అని చెప్పాడు. సాయంత్రం వస్తే ఇంకా స్టేషన్ కు రాలేదు అన్నారు అలా పక్క రోజు కూడ రజిత ఎమైందో అర్ధం కాలేదు అందరికి చంద్రబోస్,అతని భార్య కలసి బోరున ఏడవసాగారు. మారుతి రావు అతని భార్య కలసి అందరికీ కాస్త కాఫీ లు తెచ్చారు ఎలాగో అందరూ నచ్చి కాఫీ తాగతుండగా చంద్రబోస్ స్టాఫ్ “జనరల్ మేనేజర్ వచ్చాడు జరిగిందంట చెప్పి పోలీస్ “ఒక సారి ఫోన్ చేయమనగా ఫోన్ చేసాడు చంద్రబోస్ ఫోన్ లో యస్. ఐ గారు ఫోన్ లో చడబడ ఇలా కసిరాడు ఎవరు ఏమిటి ఇలాంటి మిస్ంగ్ కేసులు రోజుకు వందలు వస్తాయి స్టాఫ్ చూస్తే తక్కువ ఉన్నావాళ్ళను కాపలా డ్యూటీ కే సరిపొతుంది మీరు మధ్యలో ఫోన్ చేసి డిస్టబ్ చేస్తుంటే ఎలా ఆచూకీ తెలియగానే మేమే ఫోన్ చేస్తాం అని కటువుగా ఫోన్ పెట్టేవాడు. యస్. ఐ గారు.

ఇది అంతా గమనించిన జనరల్ మేనేజర్ “చూడు చంద్రబోస్ ఇది పోలీస్ డీల్ చేసేకేసుకాదు, వాళ్ళ పని వారిని చేయని కానీ ఈలోపు మనం ఈకేసుని డిటేక్టివ్ కి అప్పగిస్తే వారు గంటల్లో రోజులో తేలుస్తారు. అని సలహా ఇచ్చాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది తో పాటు మారుతి రావు అవును మనకు టైమ్ కూడా లేదు వెంటనే ఎదోఒకటి చేయాలి అనగా “చంద్రబోస్ ఇప్పటికిప్పుడు మంచి డిటెక్టివ్ ఎలా తెలుస్తుందిమనకూ, అనగానే జనరల్ మేనేజర్ “ఉన్నాడు మన కేసును తొరగా తేల్చగల డిటెక్టివ్ ఎవరు సార్ అన్నాడు. చంద్రబోస్” “అతడే డిటెక్టివ్ శారద”@”శారదాపతి”అవునా సార్ మనం వెంటనే అతన్ని కలవాలి సార్ అనగా జి. యం అక్కరలేదు అతని కి నేను వచ్చేముందే కబురు పెట్టిను అతను మన బ్యాంక్ కస్టమర్ మన కేసు నిముషం లో తేలుస్తాడు. ఇంతలో!

హలో డిటక్టివ్ శారద అని జి.యం ని పలకరించి సరే అసలు సమస్య ఎంటి అన్నాడు.రజిత కాలేజి కి పోవడం ఇప్పటి వరకు రాక పోవడం పోలీస్ పట్టించు కోక పోవడం అంతా వివరంగా చెప్పేరు డిటెక్టివ్ శారద కి ఇక కేసు విచారణ లోమునిగి పోయాడు శారద గారు

“డిటెక్టివ్ శారద కేసు తీసుకోన్న కొన్ని గంటలు తరవాత పోలీసులు రజిత ను హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు చెప్పగా”అందరూ పరుగు పరుగు న బయలుదేరారు. ముఖ్యంగా రజిత తల్లిదండ్రులు “హాస్పిటల్ కి పోయి చూడగా! రజిత బెడ్డు మీద పడుకోపెట్టి ఉన్నారు. రజిత కళ్ళమూసుకోని సృహలో లేదు. వెళ్ళినవారు గాబరా పడగా “డాక్టర్ వారిని విచారించి రజిత సృహ లో నికి రావాలంటే 48గం//పడుతుందని చెప్పేరూ చంద్రబోస్, అతని భార్య తల్లిదండ్రులు గా చాలా బాధ పడుతూ అసలు మా అమ్మాయికి ఎమైంది” ఆని అడిగారు!

ఆరోజు ఎమైందని “శారద విన్విష్టగేషన్ మొదలు పెట్టాడు రజత ఎవరి తో వెళ్ళింది రజిత ని ఎవరు ఫాలోఅయింది. ఇలా ముందు నుంచి వెనుకకు,వెనకనించి ముందుకు కేసు నడిపేడు మొదటగా రజితా ప్రిన్సిపాల్ సిగ్నేచర్ కోసం కాలేజికి ఇద్దరూ స్నేహితులు తో కలిసి వెళ్ళింది అందులో ఒక అమ్మాయి శ్యామ్ గారల్ ఫ్రెండ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గంట లేటుగా వస్తారని అటెండర్ చెప్పగా రజిత తో శ్యామ్ గారల్ ఫ్రెండ్ ప్రిన్సిపాల్ వచ్చే లోపు ఐస్ క్రీమ్ తిందామని అడిగింది ఇంకో ఫ్రెండ్ అవునే ఆంది సరే ఐస్ క్రీమ్ అంటే ఒకే అని ఐస్ క్రీమ్ తినడానికి పోయారు ముగ్గురు, అక్కడ శ్యామ్ రజిత కు ఐస్ క్రీమ్ లో మత్తు కలిపిన ఐస్ క్రీమ్ పంపించాడు అది తిన్నా రజిత సృహ కోల్పోయింది.వెంటనే శ్యామ్ ఒక అమ్మాయి లను కొనే మాఫీ యాకు అమ్మేసే ఒప్పందం చేసుకొని బేరంలో తేడివచ్చి తన గారల్ ఫ్రెండ్ ఇంట్లో దాచారు. రజితాకు సృహరాకుండా చూసుకొన్నారు. వారు పెద్దవాళ్లు తో డీల్ చేయడంల్లో పోలీసులు పట్టించుకోలేదు.

ఈ కేసులో డిటెక్టివ్ శారద మారు వేషంలో నేరుగా కాలేజీ కి పోయి అటెండర్ ని కలసి తెలివిగా కాలేజీ లేదు కదా మరి ఎందుకు కాలేజీ తీస్తున్నారు అని ఒక వెయ్యి రూపాయలు బయటకు తీసాడు.

అదే సార్ ఇక్కడ కి కాలేజి కి సెలవు కదా కొంత మంది ప్రేమికులు కొంత మంది అటస్టేషన్ కని ఇలా రకరకాలుగా వస్తారు అన్నాడు అటెండర్ మరి నిన్నమొన్న ఎవరైనా వచ్చారా అన్నాడు ఆ ముగ్గురు వచ్చారు అతను సీనియర్ కాబట్టి శ్యామ్ ముందు గా వచ్చి ఐస్ క్రీమ్ షా పు లో ఉన్నటూ తరువాత రజిత వాళ్ళు వచ్చిన సంగతి శ్యామ్ గారల్ ఫ్రెండ్ ఉన్నారని అతను కొన్ని క్లూ ఇచ్చాడు శారద వెంటనే అటేండర్ చెప్పి ఐస్ క్రీమ్ షాపులో పని చేసే బాయ్ ని కొనేసి ఆరోజు రజితాకు మత్తు కలిపిన ఐస్ క్రీమ్ ఇచ్చినట్లు తెలుసు కొన్నాడు. ఇంకా చిన్న డ్రమా ఆడి శ్యామ్ గారల్ ఫ్రెండ్ తో ఆట కట్టించి పోలీస్ సహాయంతో రజితాను కాపాడి ఆమె పరిస్థితి బాగా లేదని హాస్పిటల్ లో జాయిన్ చేసాడు, చంద్రబోస్ కు కబురు చేపించాడు.

కొన్ని గంటల తరువాత రజిత కు సృహ రావడంతో అన్నీ నిజాలు బయటకు రాగా అందరిని పోలీసులు అరెస్టు చేసారు ముఖ్యంగా శ్యామ్ సుందర్ ని వాళ్ళు మాఫియాని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!