ఏ క్షణం కనిపించావో
రచయిత::లక్ష్మి అక్షర
ఏ క్షణం కనిపించావో
ఆ క్షణం కోసమే నా జీవితం అనిపించావు
నా కన్నుల్లో కాంతిలా నా ముందు ఉండి
నడిపించావు
నాలో ఊపిరిలా నా ప్రాణం అయ్యావు
ప్రేమంటే నీతోనే పరిచయం చేసి
మనసును నీకే అంకితం చేసి
నా జన్మ బంధం నీవే అయ్యి
జన్మ జన్మకు నీవే నా తోడులా
సాగాలని అనిపించావు
మన ప్రేమ పయణంలో❣️
***
Good chala bagundhi