ఈనాటి రామాయణం
రచన: రాధ ఓడూరి
గళం ఎత్తి ప్రశ్నిస్తున్నా…
రామాయణం అంటే పండగలు పబ్బాలేనా…!
ఆ మహాగ్రంధం నేర్పింది చరిత్రేనా…!
ఆ నాటి సీతకి హనుమంతుడు అండగా ఉండెనె..
ఈనాటి స్త్రీ కి కనీసం ఆడదైనా అండగాలేదే…!
ఆనాడు భర్తంటే రాముడు రాక్షసుడంటే రావణుడు
మరి ఈనాడు రాముడినీ కాదు రాక్షసుడినీ కాదూ
రెండు నాలోనే ఉన్నాడని
సమాజంలో కన్నీటి సీతలని చేస్తున్న మానవ రావణులు ఎప్పటికి మారును…!?