డబ్బు-జబ్బు

డబ్బు-జబ్బు

రచన: యాంబాకం

ఒకనాడు తాత మనుమడి తో ఇట్లు అనే
మానవులకు సుఖము శాంతి ఎవరి వలన వచ్చును అట్టి వరములో ఈ అష్టలక్ష్మి లలో
ఎవరు గొప్పయని లక్ష్మి న సరస్వతీ న అయని వాదన రాగ

అప్పుడు తాత ఇట్లు పూర్వకాలంబున ఒక దినంబు శ్రీవతి అవతరిచన్ ఒక ముతైదువువయై కలయజూచి ఒక పేద దంపతులు ముంగిట సాక్షాత్కారించన్
అంతట వాకిట ముందర సిరి మెరుపుల కలగగ ఇంటి యజమానులు కడు కలవరపడ వెలుపలకు వచ్చి రూపం గాంచి “అమ్మా అని సంబోధించి నీ వచ్చిన పని యే”మని నమస్కరింప

వరములు లీయగా వచ్చిన లక్ష్మీ ని కోరుకొనండి ఇపుడే మూడు వరములు లన యనగా ఆనందంలతో ఆదంపతులు కోరగా “అనంత ధనము ను ఇప్పుడే ఇచ్చి వెళ్ళుమా వెనుక కోరెదము రెండో వరం మనగా లక్ష్మి తథాస్తు లనగా ధనము ఇంట కురిసిచేనే

ఆదంపతులు ధనందాచ స్థలము లేక పెద్ధలు వచ్చి అప్పుల కోసం దొంగలు వచ్చిరి దోపిడి చేయగా ఆదంపతులు విసిగి పొగ అలసిపోయిరి సుఖము లేక విశ్రాంతి లేక యాతన పడలేక లక్ష్మీని తలచి రెండవ వరముగను కోరితిరి ఇచ్చిన సంపద ను తీసుకుపోమ్మని

చేయునది లేక లక్ష్మీ తథాస్తు యన మరి కోరుమన గా మూడవ వరము ను కలిగి నంతలో సంతృప్తి గన కలుగు సుఖమును వివేకమెప్పుడూకలుగుగ మూడ వరం కోరిరి నా పని కాదది యైన ఇచ్చిన మాట తప్ప గని గర్వము వీడి “శ్రీసరస్వతి ని ప్రార్థన సేయశ్రీ సరస్వతి తథాస్తు అని ఫలికెన్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!