ఏం కావాలి నీకు?

ఏం కావాలి నీకు?

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఏంకావాలి నీకు….?
సంపదా?సంతృప్తా?
సంతోషమా?సందేశమా?
ఏంకావాలి నీకు…?
సుఖమా?దుఃఖమా?
పదవా?పరువా?
పగా?ప్రతీకారమా?
ఏంకావాలి నీకు….?
విదేశమా?స్వదేశమా?
స్వాతంత్ర్యమా?బానిసత్వమా?
సమానత్వమా?సంయమనమా?
ఏంకావాలి నీకు…?
ఆందోళనా?ఆనందమా?
భౌతికమా?ఆధ్యాత్మికమా?
ఆరాధనా?అవగాహనా?
ఏంకావాలన్నా కృషి చేయాలన్నా!
ఏదైనా అది శాశ్వతము కాదన్నా!
ఇదే నిత్యం ఇదేసత్యం తెలుసుకో అన్నా!
తెలుసుకుని మసలుకో అన్నా!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!