సృష్టికి మూలం

సృష్టికి మూలం

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

ఆడపిల్లగా పుట్టిన ఓ అమృత మా
ఎన్నెన్ని దశలో నీ జీవితాన
ఆడబిడ్డగా మొదలై
పదహారు ప్రయాణ పడుచు వై
మెడలో మాంగల్యంతో ఇల్లాలివై
మగ నీ ఎదలో మహారాణివై
అమ్మ తనంతో కమ్మదనం పొంది
బిడ్డకు మొదటి గురువై
అన్నింటా మార్గదర్శివై
అమ్మమ్మ నాన్నమ్మగా మనుమల ముచ్చటల ముద్దులాటలో మునిగి తరించేవు
కుటుంబానికి చుక్కానివైన నీవు ప్రతి ఒక్కరి అవసరాల ఆరాటానివై
వారి ప్రేమకు బానిసవై అన్నీ నీవే అవుతూ
నీ బతుకుని పంచుతున్న ఆడతనమా
ఈ సృష్టికి మూలమా, ప్రతి ఇంటిలో వెలిగే దీపమా…!

***

You May Also Like

One thought on “సృష్టికి మూలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!