ఎటు వైపు

ఎటు వైపు

రచన : రమ్య

ఎడ తెరపి లేని ఆలోచనలు
అంతు లేని మానసిక సంఘర్షణలు

కలలు చేరుకోవాలి అనే తాపత్రయం ఓ వైపు
కని పెంచిన బంధం ఓ వైపు

తీరం చేరే గమ్యం ఓ వైపు
ప్రేమ సంకెళ్లు వేసే బాందవ్యం ఓ వైపు

ఎటువైపు చేయాలో తెలియక నా పయనం

నాతో నేనే చేస్తున్న రోజు ఓ యుద్ధం

నా హృదయమే అయింది ఓ రణరంగం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!