జ్ఞాపకాలు
రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి
బాల్యం లో అమ్మ ఒడి బడిగా
నేర్చిన పద్యాలు పాటలు చిత్ర
లే ఖనం అన్ని కూడా చదువు
లాగే అన్నివిధాల విద్యలను
బాగా నేర్చుకుంటూ బహుమతి
పుచ్చుకుంటే ఒక గొప్ప కళా కారిణి గా.కీర్తి తెచ్చుకున్నాను
నా ఇంటికి వచ్చే పెద్దల దీవెనలు నన్ను మరింత
ప్రో స్థానాన్ని ఆందిచి ఎన్నో
అవార్డ్ లకు దారి చూపిన
విధానం వల్ల ఉన్నత స్థాయి
గౌరవం పొంది వివిధ స్వచ్చంధ
సంస్థల ద్వారా ఉచిత కోర్సులు
నిర్వహించి కంపెనీ నుంచి సర్టిఫికేట్ లు ఇవ్వడం వల్ల
ఎంతో మందికి ఉపాధి రంగాన
విజయ కేతనం ఎగుర వేశారు
సమాజ సేవలో 120 పైగా అవార్డ్స్.రావడం ఎంతో కీర్తి