హరివిల్లు

హరివిల్లు

 (తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నాగ రమేష్ మట్టపర్తి

ప్రసరించెను భానుడి
కాంతి ” కిరణాలు ”
విశ్రమించెను నిశి
తీసుకొని ” వీడ్కోలు “

నా జీవితానికి
జతగా నీ ” రాక ”
సమస్యలన్నింటికీ
వీడ్కోలే ” ఇక “

దుర్వ్యసనాలకు
పలికితే ” వీడ్కోలు ”
జరుగుతుంది సదా
మనకు ఎంతో ” మేలు “

పెళ్ళితో పడతికి
పుట్టింటి ” వీడ్కోలు ”
మెట్టింటి నుంచి వచ్చె
అపూర్వ ” స్వాగతాలు “

You May Also Like

2 thoughts on “హరివిల్లు

  1. బాగుందండి. ప్రతి వీడ్కోలు ఓ స్వాగతం తో కూడి ఉంటుంది. Nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!