ఇంకిపోతున్న కన్నీళ్లు

ఇంకిపోతున్న కన్నీళ్లు

రచన: జయ

అందమైన ఆ కాటుక కనులలో
ఎవరికి చూపని కన్నీటి గాధలు ఎన్నో.
మధువులోలికే ఆ పెదవుల మాటున
పెదవి గడప దాటలేని ఊసులెన్నో.

అందరికి ప్రేమను పంచే ఆ గుండి గూటిలో
గూడు కట్టుకున్న కలతలు ఎన్నో
అలసి సొలసి న ఆ కనులలో
పగలు రేయి తేడ మరచి
తన శక్తి అంతా
తన వారికోసం ధారపోస్తూ.

ఓర్పులో ధరనిజవై
సహనంలో సీతవై
ప్రేమను పంచుటలో అమ్మవై
సేవలో ఆలివై.
ఉన్న ఓ స్త్రీ మూర్తి

నీ కన్నుల నుండి జాలువారు కన్నీటి చెమ్మ
ఎడారి లో ఒయాశీస్సు లా ఇంకిపోయిందా.
*******************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!