దగ్గర -దూరం

దగ్గర -దూరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : ఎన్.రాజేష్

దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు..
దగ్గరగా ఉండ వలసి వస్తే
మాత్రం ఈర్షా ద్వేషాలు
అసూయ, అసహనాలు!
దూరంలో ఉంటే తొండల్లా తలూపుతారు
దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!
క్షణ బంగురమగు ఈ
ఆత్మీయఅనురాగాలకు చెల్లిందీ కాలం.!
ఈర్షా ద్వేషాల నడుమ
అసూయ అసహనాలతో
వెళ్ళదీస్తుంది ఈ లోకం.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!