జీవితం

జీవితం

రచన : డి. స్రవంతి

ఉన్న ప్రేమను వదలకు
ప్రేమ లేనిచోట వెదకకు
కోరుకున్న ప్రేమను
అందేవరకూ వదలకు…
ఒక్కసారి చేజారిన ప్రేమ
ఎంత వెదికినా దొరకదు.
ఉన్న ప్రేమను…
కడవరకూ కాపాడుకో….!

నీది కానిరోజు మౌనంగా వుండు
నీదైన రోజు వినయంగా వుండు
నీవు జీవించి వున్నంత కాలం
నీ విలువ పెరుగుతూ ఉంటుంది
జీవిత ప్రయాణంలో విజయం
సాధించగలవు.

శరీరానికి మరణం
ఒక్కసారి మాత్రమే..
కానీ మనసుకు
తప్పు చేసిన ప్రతిసారీ
మరణమే..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!