అంశం: చీకటి వెలుగులు
జీవితం వెలుగు
రచన: మాధవి కాళ్ల
జీవితం ఒక పోరాటం
జీవితం ఒక బాధ్యత
తల్లితండ్రులను బాగా చూసుకోవాలి
నా జీవనం ఒక నాగరి కథ
నా స్నేహం ఒక ఆత్మీయ కథ
నా గమ్యం ఒక ప్రేమ కథ
నా మనసు ఎల్లప్పుడు తెలిపేది ఓ కథ
నా కవిత ఒక ఆధారి కథ
నా కాలం ఒక ప్రాముఖ్యత
నా చెలిమి ఒక అన్న కథ
నా దూరం ఒక ఆప్యాయత
నా బాధ ఒక నగరం
నా ప్రేమ ఒక అసూయ
నా పరిచయం ఒక హాస్యం
నా బతుకు ఒక కథ