కార్తీక మాసం విశిష్టత

కార్తీక మాసం విశిష్టత

రచన : సంజన కృతజ్ఞ

కార్తీక మాసం అది దేవునికి ఎంతో ప్రీతికరం.
శివుడు గంగా దేవి.. పార్వతిదేవికి.. కార్తీక
మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు.

ఈ మాసంలో వ్రతాలు నోముల తోపాటు
దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ఈ మాసం శివారాధన
చేయడం వలన పుణ్య ఫలాల్ని ఇస్తాయి.

ఈ మాసంలో ఉపవాసాలు
ఆచరించడం వలన ఎన్నో శుభఫలితాలుంటాయి.
కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందు
స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఆ తర్వాత శివుడిని పూజిస్తే
పుణ్యఫలం లభిస్తుంది.
దైవచింతన అవసరం.
ఈ మాసంలో ముఖ్యమైన
రోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి
నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనబడతాయి.

కార్తీక మాసంలో ప్రతి రోజు
దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది.
ప్రతి రోజూ పూజ చేయలేని
వారు క్షీరాబ్ది ద్వాదశి రోజు
దీపాలు వెలిగించుకుని పూజ
చేస్తే పుణ్యఫలం పొందుతారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!