కాటేసిన కాలం
బతుకు భారం అని తెలిసినా ఎదురీతను తట్టుకుని, విధి రాసిన రాతకు కట్టుబడి, ఒంట్లో శక్తి సన్నగిల్లిన, నా ఒంట్లో రక్తాన్ని, చెమటగ చేసి ప్రేమ బందాలకు..చేసిన బాసలకు కట్టుబడి తాళి కట్టిన ఆలికి తోడు నీడగా ఉంటానని మంత్రాల సాక్షిగా బాస చేసిన కాని అంతలోనే… మాయదారి కరోనా అందనంత…తీరాలకు సాగిపోయేలా చేసింది నన్ను అర్ధాంతరంగా మధ్యలోనే కన్న పేగును…కట్టుకున్న… ఆలిని దూరం చేసి విది రాసిన రాతకు లొంగిపోయి… మబ్బులలో తారలా మిగిలి పోయాను.. రచన:: సుజాత.కోకిల |