(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
కలల కౌగిలి.
రచయిత :: అమృతపూడి రేవతి
ఆశలగదిలోనిచ్చనలెన్నో
ఆనందపు అంచులలో
అవనిదాటుతుందిమన స్సు
కనులకొలనులోకో రికలెన్నో
కసిగాచదివి ఉద్యోగంకొట్టాలి
కడదాకానాస్థితివేరుఉండాలి
శక్తితోయుక్తితోజిల్లానే
శాసించాలియనినాఆశ
శోఖంఅనేది నేనుచూడ ను
నిద్రలో మునిగిఉన్ననాకు
నీరు పడే నాముఖః మున
నీకలలుఆపిలేరాఎండచూడు
కునుకులేనిదే నీవులేవు
కూడుపెడతావనిచదివించాను
కునుకే నీలక్ష్యమయినది
చల్లనిమాటలు నీనోటవినాలి
చల్లనీళ్లతో నాగొంతుతడుపవా
చదివిoచానుఎన్నోఆశలతో
ఆకాశానికినిచ్చనవే శా
ఆశలన్నీ అడి ఆశలాయే
అవని నిండేనాకన్నీటిచుక్కతో