కనకం వంట

కనకం వంట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : లక్ష్మి శైలజ

మాఇంట్లో వంటమనిషి కనకం చేసిన ఆ తీపు పదార్థం మా పొట్టలో చేయించింది నాట్యం
టి.వి. షో లో  పెద్ద సెలబ్రెటీ చెయ్యడం చూసి, కనకం చేసిన ఆ పదార్థం
టి.వి. సీరియల్ చూస్తూ తింటేనే మనకు రంగు రుచి వాసన తెలియకుండా తినగలం
కటకట అనే శబ్దం కనకానికి క్రిస్పీగా ఉంటే, మిగతా కుటుంబసభ్యులకు కఠోరంగా ఉంది.
ఆరోజు నుంచీ మా పిల్లలు కనకాన్ని టి.వి.లో వంటల ప్రోగ్రామ్ చూడనివ్వక పోవడం
మా ఆవిడకు తెచ్చింది, కనకానికి వంటలు నేర్పించే కొత్త కష్టం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!