పోను

 పోను

అంశం :: నిన్ను దాటి పోగలనా

        

నేను శాస్త్రాన్నే మరి నువ్వో ఛంధస్సు వి

నిన్నుదాటి ఎలా పోగలను?

నేను విలుకాడినే, నువ్వు రథికుడివి కదూ, నిన్ను దాటి ఎలా పోగలను?

నేను జీవనదినే కానీ, బాహువులు

చాపి చూసే కడలి మారాజువి నువ్వు

నా వయ్యారాలు, సొగసులు నీలో

కలపక ఎలా దాటిపోగలను?

ప్రకృతే చెపుతుందేమో ఒకరిని ఒకరు వాటేసుకొన్న నడకే పూల

బాట పరుస్తుందని!

రచయిత :మంగు క్రిష్ణ కుమారి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!