నిన్ను దాటి పోగలనా

నిన్ను దాటి పోగలనా

అంశము:: నిన్ను దాటి పోగలనా

భగవంతుని దీవెనలతో వచ్చిన
ఈ ఉద్యోగం నేను కష్టమైన
ఇష్టంతో కూడి పని చేస్తున్నా

నన్ను నా ఉద్యోగాన్ని చూసి
నన్ను ప్రేమించి కావాలని
పెళ్లి చేసుకున్న నా భర్తను
వదిలి ఉండగలనా అదే స్వర్గం

నా పిల్లలు నా పెంపకంలో అల్లారు ముద్దుగా పెరగాలి
వాళ్ళను వదిలి ఉండగలనా

నాతో పాటే నా కలలు కావ్యాలు అవన్నీ పుట్టుకతో
వచ్చాయి వాటిని దాటి నేను
వెళ్ళ గలనా

నీరు బిందెలో పోస్తే బిందె సైజు
గిన్నె లో గిన్నె సైజ్ బకెట్ లో
బకెట్ సైజ్ గ్లాసులో గ్లాస్ సైజ్
నిన్ను దాటి ఎలా పోగలవా లేదే

రచయిత :: నారు మంచి వాణి ప్రభాకరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!