కన్నీరు

కన్నీరు

అంశం  : నిన్ను దాటి పోగలనా

నా జీవిత పయనం లో  కన్నీటిని దాటి పోగలనా !

నీవు లేని జీవితం ఉంటుందా !

నీవు నా ఆనందంలో తోడున్నావు !

నీవు నా బాధలో తోడున్నావు !

నీవు నా గెలుపులో తోడున్నావు!

నీవు నా ఓటమిలో తోడున్నావు !

నీవు పుట్టుక లో తోడుంటావు !

నీవు ఆత్మీయుల గిట్టిన వేళ తోడుంటావు !

అందరికీ అన్నీ ఉండకపోవచ్చు కానీ
అన్ని వేళలా నీవు అందరికీ అందుబాటులో ఉంటావు !

*ఓ కన్నీటి సముద్రమా*

జీవితంలో  నీ పాత్ర లేని ఘడియ లేదు !

రచయిత ::  యం.సుశీలారమేష్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!