కార్తీక మాసము

కార్తీక మాసము

రచన:  నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయానికి ముందే  వాపీ కూపా తట కాది స్నాన ము దీపం పూజ శివపార్వతులు దామోదర పూజ చుక్క వుండగానే చేసి

మాసమంతా కార్తీక నత్హం చేసి
నాగుల చవితి కార్తీక సోమవారాలు, ద్వాదశి,.త్రయోదశి
శ్రీ ధన్వంతరీ శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతము
చతుర్దశి    పూర్ణిమ పూజలు
ఉపవాసాలు వన సంతర్పణలు అందులో ఉసిరిక తులసి చెట్టు పూజ నోములు
శ్రీ సత్యనారాయణ వ్రతము
శ్రీ వేంకటేశ్వర స్వామి దీపారాధన వంటి ఎన్నో వ్రతాలు ఆదిత్య హృదయము
శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వంటి సామూహిక
పారాయణలు చేసి పుణ్య సముపార్జన మాసమే కార్తీక ము
అమావాస్య వెళ్ళిన పాడ్యమి
పోలిని స్వర్గానికి పంపి దీపాలు
గంగలో వదిలి.పెరంటా ళ్లకి పండు తాంబూలం గంగ దేవి
తుపంలో ఇచ్చి దీవెనలు పొందుతారు ఇదే కార్తీక మాసా ప్రత్యేక పూజలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!