తలపులు

తలపులు

రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి

తలుపుల తలుపులు
తెరిచి చూడు
ఒకటే తలపు
“తలుపులకు తాళం”
మనుషులకు ముస్తాబుతో
బయటకు
సందడిగా
సంబరంగా
వెళ్ళేదేనాడో…యని
ఇంకెన్నాళ్ళిలా సాగితే
తలుపెటుల వేయాలో
తాళమేరీతి బిగించాలో
తెలియని స్థితికి చేరెదమేమో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!