శివలీలలు

శివలీలలు

రచన:ఉండవిల్లి వెంకట నారాయణ మూర్తి

పరమేశ్వరీ కటాక్ష పరమేశ్వరా
పంచభూతాలకు నాయకా
నాలుగు దిక్కుల‌ దిక్పాలకా
గంగమ్మకు శివయ్యవు నీవయ్యా
జటాజూటధారీ భగరీధ కృపాకరా
విఘ్నేశ్వర జన్మ ప్రసాదకారకా
కుమారస్వామి పితృదేవా శివశంకరా
భక్త కన్నప్పను కాచిన మహేశ్వరా
మార్కండేయుని కరుణించిన కరుణామయా
నందిని బ్రోచినా కైలాసవాసా
రావణబ్రహ్మ వర ప్రదాతా
ముల్లోకాలను బ్రోచిన గరళకంఠా
ఈ ప్రపంచానికి రక్షణ వలయాన్ని ప్రసాదించే ప్రళయకారకా
నీ ఈ లీలలు అనంతమట కదరా శంకరా నాద శరీరా పరా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!