కవి

కవి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:చెరుకు శైలజ

ఒక రాయిని రాయిలాగా చూసేవాడు సామాన్యుడు
ఒక రాయిని రత్నముగా
తన కవితతో మలిచేవాడు కవి
ఎండిన చెట్టుని అందరు చూస్తారు
ఆ ఎండిన చెట్టును సైతం తన దైన
కమనీయమైన కవితతో చిగురింపజేసెడి వాడు కవి
కవి అందాల ఆనందా దీవి
ఉదయం ఉదయించే రవి
పరిమళాలు వెదజల్లే తావి
ఈ భువిలో వెలిసిన ఆమూల్యగని
అది తెలుసుకొని
తమ కవితలతో కన్నువిప్పు
కనువిందు చేస్తున్నమహా కవులు
రేపటి కవితల తోటలో వికసించే పువ్వులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!