మనో విహారము

(అంశం:”అపశకునం”)

మనో విహారము

 

రచన::నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం కన్న ముందు లేచి కొన్ని పనులు అమ్మకి సహాయం చేసి వసు ధార చదువు కుంటుందిపరీక్షలు దగ్గర పడ్డాయిబాగా చదవాలి . ఈ గోల్డ్ మెడల్ తనే తెచ్చుకోవాలి.

అందరికన్నా ఎక్కువఅవకాశాలు తనకే ఉన్నాయి మార్కులు కూడాఎక్కువ వచ్చి ఉన్నాయి

చాలా కష్ట పడుతుంది కూడా నాన్న మ్మకి చాలా నమ్మ కాలుభయాలు ఉన్నాయి

అన్నయ్య అవి అన్ని కొట్టి పారేస్తాడు ప్రభుత్వం వారు అమ్మా వాస్య రోజు న జాయినింగ్ ఆర్డరు ఇస్తే ఆవెళ్లే చేరాలి మంచి రోజు శకునం అంటే కుదరదు అంటాడు అలాంటప్పుడు ముందు రోజు మంచి చూసుకుని బయలు దేరి ఆఫీస్ కి వెళ్ళి కూచుని రావాలి అని నన్నామ్మ చెప్పేది వసు ధార పరీక్షలు మొదలయ్యాయి ప్రతి రోజు శకునం చూసి నాన్నమ్మ పంపుతుంది

ఆ రోజుల్లో బియి డి చేసి హెచ్ ఎమ్ కూడా చేసి రిటైర్ అయ్యింది తాత గారు కూడా లెక్చరర్ చేసి రిటైర్ అయ్యింది అయిన చాదస్తం ఆ చారం అన్ని ఉన్నాయి బాగా శుభ్రం ఉన్నది సరే రేడియో అని వసు ధార కూడా గుమ్మం లోకి వెళ్ళింది ఒక నల్ల పిల్లి మ్యావ్వ్ అంటూ చేవి కదుపుతూ వచ్చింది అమ్మో వద్దు అంటూ లోపలికి రామ్మన మన్నది టైమ్ దగ్గర పడుతోంది సిటీ బస్ దొరకదు వెళ్ళాలి

పర్వాలేదు సిటీ బస్సు వద్దుఆటో కి ఫోన్ చేసి రప్పి స్థాను అన్నది ఎందుకు వద్దు నేను వేడ్ తాను అన్నది ఈలోగా తల్లి మాటలు కొడుకు విని నేను ఆఫీసుకి లెట్ గా వెడ
తాను పిల్లని నేను డింపూ తాను అన్నాడు సరే నని లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు కడగమని దేముడికి హారతి ఇచ్చి అద్దు కోమని చెప్పి నోట్లో పంచ దార నైవేద్యం పెట్టే తినిపించింది

అప్పుడు వేళ్ళూ అని తండ్రితో పంపింది ఆరోజు ఫిజిక్స్ పరీక్ష కూడా చాలా కస్టమ్ అనుకున్నది హల్ దగ్గర స్కూటర్ ఆపి నంబర్ చూసుకున్నాక పరీక్ష
గది దగ్గర దింపి వెళ్ళాడు. ఆ రోజు పరీక్ష కూడా బాగానే రాసింది నాన్నమ్మ మాట విన్నందుకి సంతోషించింది

పరీక్ష ఫలితాలు వచ్చాయి ఎప్పటి లాగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ కి మా ర్కులు వచ్చాయి .

ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది నాన్నమ్మ సంతోషానికి హద్దులు లేవు ఇంకా మార్కుల లిస్ట్ ఆన్లైన్ లో తపించారు రాంక్ వచ్చింది స్టేట్స్ ఫస్ట్ వచ్చింది. ఆ ఏడాది. గోల్డ్ మెడల్ సంపాదిచుకున్న ది అందరూ సంతో షించ్చారు అయితే నన్నమా పిల్లి శకునం ఏమి కాలేదు అన్నది. అపశకునాలు అనర్ధ హేతువు కాదు కానీ అప్పుడు భయం తో మనో విహారము విచిత్రం గా మారు తుంచి అల కాకుండా మనస్సు నిబ్బరంగా ఉంచి పనిలో నిమగ్నమయ్యి పనులు చేస్తే సమస్య రాదని కొందరి అభి ప్రాయము
ఒకసారి మీ నాన్న చిన్నప్పుడు పిల్లి శకునం వస్తె వినకుండా వెళ్లి పోయాడు

ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సైకిల్ అడ్డు వచ్చి తప్పించడం లో బురద గుంటలో పడ్డాడు దెబ్బలు తగల లేదు కానీ హ్యాండిల్ వంకర పోయింది అని అవతలి కుర్రాడు గొడవ పెడితే బాగు చేయించి ఇచ్చాము బట్టలు చాకలి కి వేసాము ఎదో కొంచెం లో తప్పింది ఏదైనా సరే దాని ఫలితం కొంచెం కనిపించింది

అందుకే వాడు నా మాటకి విలువ ఇస్తాడు నువ్వు వెనక్కి వచ్చి నేను చెప్పి నట్లి చేశావు కనుక ర్యాంక్ వచ్చింది అన్నది

ఇందరి కి అభాయంబు లి చ్చు చేయి అన్న శ్రీ అన్నమయ్యశ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ఎం ఎస్ గళం నుంచి వినిపిస్తోంది

అందరూ ఆనందం గా సీట్స్ స్నేహితులకి పెంచారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!