మారరా మానవ మృగాలు

(అంశం:”బానిససంకెళ్లు”)

మారరా మానవ మృగాలు

రచన:శిరీష వూటూరి

బానిస సంకెళ్లు
ఇంకెన్నాళ్ళు
అయ్యయ్యో ఆడవాళ్ళు
అన్నింట్లో సామానమన్నారే
ఎన్ని రంగాల్లో ముందున్నా
స్త్రీ లింగమైనందుకు వావి
వరుసలు లేకుండా తుంచి
పారేస్తున్నారే
ఆడవాళ్ళకు తప్పవా ఈ
కష్టాలు
ఇంకెన్నాళ్లీ ఘోరాలు
ఎన్ని చట్టాలు తెచ్చినా
మారరా మానవ మృగాలు
బానిస సంకెళ్లు తెంచుకొని
మగువలు స్వేచ్చా వాయువు
పీల్చేదెన్నడో…….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!