నా మదిలో మాటలు !!

నా మదిలో మాటలు !!

రచయిత: శివ

ప్రేమ గా పిలిచే నువ్వే ….
నా ప్రేమను కాదంటావే….
చుట్టూ ఎందరో ఉన్న….
నీతో నడవాలి అంటుందే నా మనసు…
నువ్వు ఎడబాటు ఎంత చూపిన…..
నీ కోసమే నా ఎదురు చూపులే….
నువ్వు కాదంటవే నన్నే…. ఓ నవ్వు నవ్వుతూ ఎదురు వస్తవే నువ్వే….
అందుకే …
నువ్వే నన్ను కాదు అంటే ….
నీ జ్ఞాపకాలు ఉరితీస్తాయి నన్నే …..
నువ్వు లేని నేను…
ఎలా ఊహించుకొనే నన్ను ….
నువ్వు దక్కని నా జీవితం…
అడవి కాచిన వెన్నెలనే ప్రియా….

You May Also Like

5 thoughts on “నా మదిలో మాటలు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!